jump to navigation

ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు అక్టోబర్ 16, 2007

Posted by kasyap in Uncategorized.
trackback

నాకు పెళ్ళి ఒద్దు మొర్రో అంటే వింటారా . 

 నాకు పెళ్ళిచూపులకు ముందే లగ్నానికి ముహుర్తం నిర్ణయించి పిలిచారు
నా ఆదర్శాలకు పెళ్ళిఎలా అడ్డో ఒక పది కారణాలు చెప్పమన్నారు .
ఒక అనుకోని పరిణామాన్ని ఎదుర్కోవలసి వచ్చింది - చెప్పలేక పోయాను
చెప్పింది చేయమన్నారు :(

చివరకు పోయిన శనివారం ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు జన జీవన స్రవంతిలో కలుపుతారట ..

eng

వ్యాఖ్యలు»

1. అనానిమాసురుడు - అక్టోబర్ 16, 2007

http://www.youtube.com/watch?v=KbE-ILtkT60
వెల్ కం టు ద క్లబ్̍!

2. శ్రీనివాసరాజు దాట్ల - అక్టోబర్ 16, 2007

అన్నా, పెళ్ళి సేసుకుని పిల్లా పాపలతో సల్లగుండాలి :)
నా తరమా భవసాగరం అంటూ మారాం చెయ్యకుండా మన కిరణ్, త్రివిక్రమ్‍ల దారి పట్టెయ్.

నెనర్లు

3. విహారి - అక్టోబర్ 16, 2007

మా కాశ్యప్ పెళ్ళి కొడుకాయెనే.

జీవితంలో మరిచి పోలేని రోజు 11/10 :-)

– విహారి :-)

4. వైజాసత్య - అక్టోబర్ 16, 2007

ఏ విధంగా డిసైడ్జేసినా మీ వాళ్ళూ మస్తుగా డిసైడ్జేసిన్రు. ఎంజాయ్. జ్యోతిగారు బ్లాగులో అభినందిద్దామంటే ఎంతకీ తెరుచుకోలేదు..ఆ టపా.

5. చదువరి - అక్టోబర్ 17, 2007

పొద్దున్నే శుభ వార్త! కశ్యప్, మీ ఇద్దరికీ ముందస్తు పెళ్ళి శుభాకాంక్షలు

6. SHANKAR - అక్టోబర్ 17, 2007

ALL THE BEST MYDEAR ANNA SUBHAM BHUYAATH SARVEJANA SUKHINO BHAVANTHU.

7. బ్లాగేశ్వరుడు - అక్టోబర్ 17, 2007

శుభాకాంక్షలు

8. ప్రసాదం - అక్టోబర్ 17, 2007

శుభాబినందనలు.

9. radhika - అక్టోబర్ 17, 2007

శుభాకాంక్షలు

10. ప్రవీణ్ గార్లపాటి - అక్టోబర్ 17, 2007

అద్భుతంగా డిసైడ్ చేసారు…
మీకు నా శూభాకాంక్షలు,

11. కొత్తపాళీ - అక్టోబర్ 17, 2007

శతమానం భవతి ..
చాలా సంతోషం.

12. jyothi - అక్టోబర్ 17, 2007

కశ్యపా! మీ పెద్దోళ్ళు సరిగానే డిసైడ్ చేసారు. ఐనా వద్దని చెప్పడానికి నీ దగ్గర కారణముంటే కదా వాళ్ళకి చెప్పడానికి. ఇన్ని మాటలు చెప్పావు కాని అమ్మాయికంటే నీ మొహంలోనే మతాబులు, చిచ్చుబుడ్లు వెలిగిపోతున్నాయి మరి. పెళ్ళయ్యాక ఎదైనా సమస్యలుంటే ఇక్కడ అన్ని లెవెల్స్ లో ఉన్న సీనియర్లున్నారు త్రివిక్రం,కిరణ్,రవి మొదలగువారు. సో డోంట్ వర్రీ. ఐనా తర్వాత మేమంతా గుర్తుంటామా??ఆల్ ద బెస్ట్..

13. కొత్త రవికిరణ్ - అక్టోబర్ 17, 2007

గుంపులో గోవిందా…

ఇక గోవిందా.. గోవిందా…
శుభాకాంక్షలు

14. chandu - అక్టోబర్ 17, 2007

శుభాబినందనలు.

15. ramya - అక్టోబర్ 17, 2007

all tha best kasyap

16. Shankar Reddy - అక్టోబర్ 17, 2007

శుభాకాంక్షలు

17. cbrao - అక్టోబర్ 17, 2007

వివాహాయ, బ్లాగు నాశాయా!

18. Narsi - అక్టోబర్ 17, 2007

All the best for marrige life..

19. కొత్త పాళీ - అక్టోబర్ 17, 2007

@జ్యోతి - “కశ్యపా! ” ???
ఇదేంటి, ఇది నా పేటెంటు సంబోధన .. మీరు హైజాక్ చేస్తే యెలా? :-)

20. dnchari - అక్టోబర్ 17, 2007

అభినందనలు…..మా సమూహానికి స్వాగతం.

21. నేనుసైతం - అక్టోబర్ 17, 2007

శుభాకాంక్షలు మిత్రమా!
–నేనుసైతం

22. కందర్ప కృష్ణమోహన్ - అక్టోబర్ 17, 2007

(ఏంటో పిల్లలందరూ పెద్దలైపోతూనే ఉంటారు..ఒక్క క్షణమాగదు కదా సమయం..)
కశ్యపులవారికి బెస్టాఫులక్కూ..

23. రాజశేఖర్ - అక్టోబర్ 17, 2007

శుభాకాంక్షలు కశ్యప్ గారు :)

24. ‌వెన్నెల - అక్టోబర్ 18, 2007

Happy Married Life… :-)

25. chavakiran - అక్టోబర్ 18, 2007

Congrats.

26. వెంకట రమణ - అక్టోబర్ 18, 2007

శుభాకాంక్షలు..

27. శ్రీహర్ష PVSS - అక్టోబర్ 18, 2007

కశ్యప్,
అందుకోండి శుభాకాంక్షలు