చూసారా …దీపము నుండి వచ్చే వెలుగుని

ప్రేమికులదినం 14th Feb 2006 – See if you can change your thinking!!! అటూ అంతర్జాలము లోకి అడుగుపెట్టి,పిండి వంటల రుచిని Hyderabad Masti కి రుచి చూపించి అటు పిమ్మట బ్లాగా వరణము లోనికి పవేశించి ఇంతితై .. నేడు  వలబోజు జ్యోతిగారు  ఏక కాలంలో ఐదు బ్లాగులు  అదీ  1000 పైచిలుకు టపాలు! .Hyderabad Masti  గూగుల్ గుంపు లోవున్న 10460 మందికి మన గుంపులో 811 మందిలో ఒక ప్రత్యేక మయిన విశిష్టతను సంపాదించుకున్నారు.

Date:26/6/06

 TJ

కంప్యూటర్ ఎరా పత్రికలో వచ్చిన వ్యాసం చదివిన తరువాత అని పించినది తెలుసుకోవాలన్న ఆసక్తి దాని తగిన  కృషి చాలు విజయానికి ,ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు  అనేక మంది కి స్పూర్తి దాయకం  ,కృషి కొనసాగాలని కోరుకొంటూ అభినందనలు తెలియజేస్తూ

ఒకసారి మననం చేసుకోందాం

ఉపయోగించకపోతే
కత్తి తుప్పు పడుతుంది!
వినియోగించకపోతే
మేధ తప్పుల పడుతుంది!!
గమనం ఉంటేనే కద -
గమ్యం అందేది!
పఠనం చేస్తేనే కద -
ప్రతిభను పొందేది!!
వట్టిగా ఉంటే
మట్టిలో చెదవవుతావు!
గట్టి కృషి ఉంటే
చేవ గల ప్రగతివవుతావు!!
 

కృషి కొనసాగాలని కోరుకొంటూ అభినందనలు తెలియజేస్తూ

అభిప్రాయములు »

  1. రానారె చెప్పబడిన

    ఆహా! ఆ వేగు (mail) నాకు గుర్తుంది. దీపం నుంచీ వచ్చే వెలుగులను చూస్తున్నాం. ఈ జ్యోతి కలకాలం ప్రజ్వరిల్లుతూనే ఉండాలని ఆకాంక్షిస్తున్నాం.

  2. జ్యోతి చెప్పబడిన

    ధాంక్స్ కశ్యప్ ,,

    భలే వెతికావే ఈ మెయిల్ ని.నాకే గుర్తులేదు అంతర్జాలంలో ఎప్పుడు అడుగెట్టానో..నిజంగా గత సంవత్సరం నాకు దొరికిన అమూల్య వరాలు ఈ తెలుగు బ్లాగు, హైదరాబాదు మస్తీ గ్రూపులు. Hyderabad Masti కి ఇప్పుడు నేనే పెద్ద దిక్కుని.(Moderator). అక్కడ కాని , బ్లాగు గుంపులోకాని నన్ను ఎంతో గౌరవిస్తారు. ఇది నా అదృష్టం గా భావిస్తున్నాను. నాకు చేతనైనంతవరకు ఈ కృషి కొనసాగిస్తానని చెప్పగలను. ఆపై ఆ పైవాడి దయ.

  3. రవి వైజాసత్య చెప్పబడిన

    ఏమైనా చేద్దాం అంటే చేసి చూపించిన జ్యోతికి శుభాభినందనలు

ఈ టపాపై వ్యాఖ్యలకు RSS ఫీడు · TrackBack URI

వ్యాఖ్యానించండి

  • ఇవి కూడా చెప్పాలని వున్నది

  • From Earth

  •  

    ఆగష్టు 2007
    సో మం బు గు శు
    « జూన్   అక్టో »
     1234
    567891011
    12131415161718
    19202122232425
    262728293031  
  • ఖజానాలు

  • మెటా