jump to navigation

నాకు గౌరవము ఇవ్వండహో! ఏప్రియల్ 16, 2007

Posted by kasyap in Uncategorized.
trackback

ఈమద్య చూసిన ఒక mail కి   రాయాలని పించినది

 http://oremuna.com/blog/?p=1067

ఎవరు ఎవరిని మార్చాలి అసలు ఎందుకు మార్చాలి , ఎవరు మిమ్మలను మర్చాలి ,మీరు ఎందుకు మారాలి? ,  వాడికి  ఏ అదికారము వున్నదని మార్చాలి.హిందూ మతము ,ఒక మతమే కాదు ఒక దర్మము దీనిని పాటించటానికి ఏ బాబానో, స్వామో రావలసిన అవసరము లేదు , అసలు మతమే లేనప్పుడు ఒకడికి ఆమతము మీద మతాదికారమూ లేదు బేషూగ్గా ఈ దర్మాని పాటించవచ్చు ఇంకా కావానుకోంటె మీ పేరు చివర ఏ శర్మ,రెడ్డో పేట్టుకోండి ! , కాని మీరు ఈ కుల బీజమును రూపుమాపలెరు
ఎందుకంటె ఇది భారతదేశము. చివరికి మీరుకూడా “నన్ను హిందూత్వంలోకి ఆహ్వానించి బ్రాహ్మణిడిగానో, రెడ్డిగానో, రాజుగానో, కమ్మగానో చేస్తే ఆనందంగా స్వీకరిస్తాను.అందుకోసం నా బి.సి.రిజర్వేషన్ను కూడ వదులుకుంటాను. ” ఇంకా కుల భావమకువదిలి వేయులేదు అసలు ఈరోజుల లో అగ్రకుల మున్నదే లేదు వున్నవల్లా ఆర్దిక అసమానతలు ! ప్రతివాడు తన స్వాబిమానము కాపాడు కోవాలి ,అది తననుండే రావాలి  దూదేకుల వాడిగానో ,దళితుడిగానో చెప్పుకోవటానికి మొహమాటము పడనఅవ్ససరములేదు , నాకు గౌరవము ఇవ్వండహో!  అని ఎవడవిడినో అడగ వలసిన అవసరము అంతకన్నాలేదు…

వ్యాఖ్యలు»

1. T.Bala Subrahmanyam - ఏప్రియల్ 16, 2007

కాశ్యప్ గారూ ! మీ వక్తవ్య విషయం మీ ఆవేశంలో కొట్టుకుపోయింది.నాకేమీ అర్థం కాలేదు. ఎంత మీ సొంత బ్లాగైనా స్పష్టత దగ్గర రాజీపడకూడదు కదా !

2. kasyap - ఏప్రియల్ 16, 2007

Bala Subramanyam gaaru,

మీరన్నది నిఝమే నండి కోంచం అవేశపడ్డాను , మీకు పూర్తి విషయము అర్దంకావలేను అంటే పైన ఇచ్చిన “ఒరేమునా” లంకెను వెంబడించండి.