jump to navigation

ఏమిటొ అసలు ఈ జీవితము మార్చి 20, 2007

Posted by kasyap in Uncategorized.
trackback

ఏమిటొ అసలు ఈ జీవితము లో మరీ మలుపులు ఎక్కువయి పోయినాయి అసలు పండగ ఎప్పుడొ తెలుకునె అప్పటి కే పండగ వెళ్ళిపోతోంది. హామ్మ నిన్న కొన్ని తొరణము ఇవ్వాళ కొన్ని తోరణము,
నిన్న రెండు సార్లు తలస్తానము (షాంపూ లేకుండా),ఇవ్వాళ ఒక సారి షాంపూతొటి
నిన్న పరవన్న నవేద్యము ఈరోజు కొబ్బరి కాయ,నిన్న స్వయంపాకము ఈ రోజు మెస్సు లో ఉగాది ప్రతేక బోజనము, ఇలా నా ఉగాది గడచినది..

ఈ  సర్వబాదలను ఈ సర్వ జిత్ నామ సంవత్సరం లో చిత్తు చేయాలని వున్నది -(అంటే దీని అర్దం పెళ్ళి చేసుకోంటా నని ఖచ్చితముగా కాదు),

మరి ఉగాదికి కవిత రాయాలి కదా !

నిర్బయ మయిన మనస్సు ,అలొచలా అలోచనాని శిరస్సు 

మటుమాయమయినాయి వెలుగు నీడల తెరలు

హరించి పోయినది ప్రతి దుఖభాష్పం’

గతించి పోయాయి క్షనికానంద ఉషోదయాలు   

ఒక చిన్ని నవ్వు బుడగనినేను

అయిపోయూను ఆనంద సాగరముగా!
ఉగాది శుబాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీకు మరింత ఆనందాన్ని కలిగించాలి అని కోరుకుంటూ ….
మీ శ్రేయోబిలాషి
కృపాల్ కశ్యప్
తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి. ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది !

వ్యాఖ్యలు»

1. ప్రవీణ్ గార్లపాటి - మార్చి 20, 2007

మరేం ఫర్లేదు పెళ్ళి చేసుకొండి. అంతా అదే సర్దుకుంటుంది.

2. తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి. ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది ! « Telu - ఏప్రియల్ 5, 2008

[...] సంవత్సరం లో ఎమి  జరుగు తుందొచూడాలి ! ఈ సారి ఉగాది కి కవిత కాకుండా ఒక  [...]

3. తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి. ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది ! « Telu - ఏప్రియల్ 5, 2008

[...] సంవత్సరం లో ఎమి  జరుగు తుందొచూడాలి ! ఈ సారి ఉగాది కి కవిత కాకుండా ఒక  [...]