బధ్రపరచినది ఆగష్టు, 2006

రాయాల ని ఉంది !

వ్యాఖ్యలు (3)

చెప్పాలని ఉంది

ఒక పూట గడచింది అన్న దాన ము తో – జీవిత మే వెలిగినది రక్త దానముతో
జీవితానికి  అర్దమేమిటి ? – ఉన్నత విలువల తో జీవిస్తూ పోవటమే
గెలిస్తే పస తెలుస్తుంది – ఓడితే కసి పెరుగుతుంది
!

వ్యాఖ్యలు (2)

వాన వాన

 



తటాలున- మాయమయే
మెరుపుతీగలు, కళ్ళల్లో
ఆరిపోతున్న
మంచుదీపాలను, వెలి
గించ చూస్తున్నాయి
దూర మవుతున్ననేస్తం
కన్నిటిని కనపడ నీయదు ఈ వాన

ఏవరి కోసము వర్షిస్తాయి మేఘాలు
గోడుగులు అడ్దు పెట్టుకోనేవారి కోసమా
ఏదురు చూసేవారి కొసమా
మరి అక్కడ వర్ష మేది ?
బీడు లోన వాన చినుకు పిచ్చి
మొలకలేసింది..” 

           - కశ్యప్

వ్యాఖ్యలు (6)

  • ఇవి కూడా చెప్పాలని వున్నది

  • From Earth

  •  

    ఆగష్టు 2006
    సో మం బు గు శు
    « జూలై   సెప్టెం »
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • ఖజానాలు

  • మెటా